Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సంతాన సాఫల్యంలో అవగాహన ఎంతో ముఖ్యం.. డాక్టర్ పద్మ

విశాలాంధ్ర- ధర్మవరం: సంతాన సాఫల్యంలో అవగాహన ఎంతో ముఖ్యము అని దేవీ నర్సింగ్ హోమ్ నిర్వాహకురాలు డాక్టర్ పద్మా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎర్రగుంట లోని పార్థసారది నగర్ లో గల దేవీ నర్సింగ్ హోమ్ లో ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిష్ణాతులైన డాక్టర్ లావణ్య, డాక్టర్ పద్మావతి లతే వైద్య చికిత్సలను నిర్వహించి, పిల్లలు పుట్టకపోవడం అనేది చికిత్స చేయ తగిన మరొక వైద్య స్థితి అని వారు తెలిపారు. అనేకసార్లు గర్భ స్రావాలు జరగడం, రిపోర్టులు మామూలుగా ఉన్నప్పటికీ గర్భం దాల్చలేకపోవడం, పి సి ఓ ఎస్ సమస్యలు, ఫాలోపియన్ ట్యూబ్ పోవడం,తదితర కారణాలు ఉన్నవారికి ఉచితంగా స్కానింగ్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ అవగాహన శిబిరంలో 80 మంది పాల్గొనడం జరిగిందని, వారందరికీ సంతాన సాఫల్యం లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది వెంకటేశ్వర్లు, నరేష్, వాసుదేవా, మహేశ్వరి ,దిల్షాద్, రేవతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img