Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ

విశాలాంధ్ర ధర్మవరం:: హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ అని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఓ వీర మహానీయుడు అని అంబా భవాని ఆలయ అధ్యక్షులు గైక్వాడ్ గంగాధర్, కార్యదర్శి ఎం. జె.హరి గాధవ్, సరోజై కృష్ణమూర్తి, కేహెచ్. రాజా డిజైనర్ నాగరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో 3 50వ పట్టాభిషేకం సందర్భంగా పూల మాల వేసి ఘనంగా వేడుక జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శివాజీ మహిళల పట్ల ఎంతో మక్కువగా ఉంటూ గౌరవం ఇచ్చేవాడని దేశ స్వాతంత్రం కోసం విశేష కృషి చేసిన మహనీయుడు అని,1674 వ సంవత్సరములో అధికారికంగా రాయగడ్ కోటలో తన రాజ్యం యొక్క చత్రపతిగా పట్టాభిషేకం అయ్యారని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా శివాజీ విశిష్టతను వారి గొప్పదనాన్ని కూడా వివరించడం జరిగిందని తెలిపారు. చత్రపతి శివాజీ పట్టాభిషేకం ప్రతి ఒక్కరిలో సరికొత్తదైనటువంటి చైతన్యత్వాన్ని, కొత్త శక్తిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 350 సంవత్సరాలు కిందట చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన సందర్భంలో ఆ వేడుకలో స్వరాజ్యం యొక్క స్ఫూర్తి జాతీయవాదం యొక్క భావన కలిసిపోవడం జరిగిందని తెలిపారు. భారతదేశము యొక్క ఏకత్వాన్ని, అఖండత్వాన్ని పరిరక్షించడానికి ఎనలేని ప్రాముఖ్యతను కట్టబెట్టడం జరిగిందని తెలిపారు. శివాజీ కాలములో దేశంలో నెలకొన్న ఆత్మవిశ్వాసము వారి స్థాయిలను బట్టి ఊహించుకోవచ్చునని వందల సంవత్సరాల తరబడి ధ్యానములో మగ్గినందువలన పౌరులలో ఆత్మవిశ్వాసం అడుగంటి పోయిందని తెలిపారు. శివాజీ ఆక్రమణదారులకు ఎదు రెడ్డి పోరాటం ఒక్కటే కాకుండా స్వాపరీపాలన అనేది సంభవమే అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలలో ఉత్తేజ పరచడం జరిగిందన్నారు. అదేవిధంగా బానిస మనసత్వాన్ని శివాజీ మహారాజ్ సమాప్తం చేసి ప్రజలను దేశ నిర్మాణం కోసం ప్రేరేతులను చేసిన మహనీయుడని తెలిపారు. మహారాష్ట్రలో ఈ తరహా కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img