Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సమిష్టిగా.. సమానత వైపు మహిళలు ఉండాలి..

స్పందన హాస్పిటల్ డాక్టర్ సోనియా.

విశాలాంధ్ర ధర్మవరం:: సమిష్టిగా… సమానత్వం వైపు మహిళలు ఉంటే మరింత పురోగతిని సాధించవచ్చునని స్పందన హాస్పిటల్ డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఇంకను ముందంజు వేయాలని తెలిపారు. వాస్తవంగా కొనసాగుతున్న అసమానత లపై అవగాహన పెంచేందుకు, ధర్నాలు నిరసనలు నిర్వహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న కారణమని తెలిపారు. మహిళ తల్లిగా లాలిస్తుంది అని, చెల్లిగా, అక్కగా తోడు ఉంటుంది అని, భార్యగా భర్తకు ఉంటూ, దాసిలా పనిచేస్తుందని, సర్వం త్యాగం చేస్తుందని అంతటి గొప్ప మహిళకు మనసారా మనమందరం ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రతి మహిళ సంతోషమే ఆ కుటుంబం పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి ఎనిమిదవ తేదీన మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందని తెలిపారు. మహిళలకు అన్ని హక్కులు పూర్తి దశలో కల్పించినప్పుడే, రాష్ట్రము, సమాజము, దేశము అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. నేడు పురుషులతో పాటు మహిళలు కూడా వివిధ రంగాలలో సమానంగా తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. సృష్టికే అందం మహిళ అని, మనిషి చరిత్రకు మొదలు మహిళ అని, ఎంతటి చరిత్ర సృష్టి సృష్టించిన వారైనా ఒక స్త్రీకు కొడుకే. ఎంతమంది కుమారులు ఉన్నా, కూతురు చూపించే ప్రేమే వేరు, తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా, ఆమె చూపించే ప్రేమ ముందు ఎంత కష్టమైనా దూది పింజా లా ఎగిరిపోతుంది అని తెలిపారు. ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో, అక్కడ అభివృద్ధి, సుఖ సంతోషాలకు నిలయంగా మారుతుందని తెలిపారు. మహిళల పట్ల దాడులు ఆగాలని తెలిపారు. మహిళలు తమ హక్కులను కాపాడుకునే విధంగా అందరూ ఉండాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img