Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముగిసిన వేసవి టేబుల్ టెన్నిస్, చదరంగం శిక్షణ పోటీలు…

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతిలో ఏప్రిల్ 25 నుండి జూన్ 2వ తేదీ వరకు (35 రోజులు) జరిగిన ఉచిత టేబుల్ టెన్నిస్, చదరంగం (చెస్), క్యూబ్ సాల్వింగ్ వేసవి శిక్షణ తరగతులు దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా టేబుల్ టెన్నిస్ శిక్షకుడు నాగేంద్ర, చదరంగం శిక్షకుడు శివ కృష్ణ, క్యూబ్ సాల్వింగ్ శిక్షకుడు కిషోర్ కుమార్లు మాట్లాడుతూ ఇటువంటి ఈ క్రీడా కార్యక్రమం ప్రతి సంవత్సరం కళాజ్యోతి వారి సహాయ సహకారములతో తాము నడుపుతున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కళాజ్యోతిలో టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యూబ్ సాల్వింగ్ అను మూడు క్రీడలను పూర్తిగా ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. టేబుల్ టెన్నిస్లో 60 మంది, చదరంగంలో 200 మంది, క్యూబ్ సాల్వింగ్ శిక్షణలో 60 మంది పాల్గొనడం జరిగిందని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత మూడు క్రీడలలో పోటీలు లను ఫిడే క్వాలిఫైడ్ ఆర్బిటర్ ఆదిరత్నకుమార్, శివకృష్ణ ఆధ్వర్యంలో నడిచాయి. అంతర్జాతీయ స్థాయి నియమ నిబంధనల ప్రకారం ఈ పోటీలు జరిగాయి. అండర్-9, అండర్-11, అండర్-13, అండర్-15 క్యాడర్ వైజుగా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి విభాగానికి బాలురు, బాలికలకు వేరువేరుగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వడం జరిగిందన్నారు. పాల్గొన్న మిగిలిన వారందరికీ ప్రోత్సాహక మెడల్స్ ని కూడా అందించడం జరిగిందని తెలిపారు. కళాజ్యోతి కమిటీ అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి క్రీడలు మా కళా జ్యోతి లో ఉచిత శిక్షణ ఇవ్వడం నిజంగా శిక్షకులను అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ క్రీడలు మంచి నైపుణ్యతో కూడుకొని చదువుకు అండగా ఉంటూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఈ క్రీడలు నిర్వహించేందుకు కళాజ్యోతి కమిటీ వారు అవకాశం ఇచ్చినందుకు శివకృష్ణ, నాగేంద్ర, కిషోర్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చదరంగం క్రీడాకారులు సింగనమల రామకృష్ణ, పిడి. రమేష్, జగ్గా వేణుగోపాల్, టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యూబ్ సాల్వింగ్ శిక్షార్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img