Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ముగిసిన తిమ్మమాంబ ఉత్సవాలు

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: ప్రపంచ ప్రసిద్ధిగాంచి పర్యాటక కేంద్రమైన తిమ్మమ్మ మర్రిమాను సన్నిధిలో మహాశివరాత్రి జాగరణ మహోత్సవాలు శనివారం నాటితో ముగిసాయని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. శనివారం ఉదయం తిమ్మమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ముడుపులు చెల్లింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా తిమ్మమాంబ ను భక్తులు పూజలు చేస్తారు. గురువారం నుంచి శనివారం వరకు తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ జాగరణ మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిమ్మమ్మ తిరునాళ్లకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారని, అదేవిధంగా తిమ్మమాంబ ను దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకుని ఉత్సవాలలో పాల్గొన్నారు. మహాశివరాత్రి జాగరణ మహోత్సవాలలో భాగంగా మండలంలోని ధనియాన్ చెరువు, నంబుల పూలకుంట, గౌకనపల్లి గ్రామాల్లోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో శివాలయాలు శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగాయి. తిమ్మమాంబ ఉత్సవాలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img