Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి వ్యక్తి ఆరోగ్యం పై తప్పనిసరిగా అవగాహన ఉండాలి..

అప్పుడే పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు..

స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వ్యక్తి తన ఆరోగ్యం పై తప్పనిసరిగా అవగాహన ఉండాలని, అప్పుడే అందరూ పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ పురస్కరించుకొని వారు మాట్లాడుతూ 1948లో డబ్ల్యూహెచ్వో మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించిందని, 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. డబల్ హెచ్ ఓ స్థాపనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య విషయాలపై పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమాల పై ప్రజలు తప్పక అవగాహన చేసుకోవాలని తెలిపారు. నా ఆరోగ్యం- నా హక్కు అనే విధంగా అందరూ నడుచుకోవాలని తెలిపారు. వాతావరణ మార్పుల వలన వ్యక్తులకు వివిధ జబ్బులు వస్తాయని తెలిపారు. కాలాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధులు ఫ్లూ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉంటే, ఆ వ్యాధి నుండి మనము బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో అనేక కారణాల వలన ప్రజా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. మనం తినే ఆహార లోపాల వలన కూడా అనారోగ్యానికి గురవుతున్నామని, తినకూడని వస్తువులను కూడా తినడం వల్ల మనమే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఆరోగ్యం పట్ల అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకొని కుటుంబంలో అమలుపరిచిన నాడే, సమాజం కూడా ఆరోగ్య సమాజంగా చేరుతుందని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా కావలసింది అవగాహన, అనారోగ్యాల పట్ల అవగాహన ఉంటే ఎన్నో తీవ్ర రోగాలను రాకుండానే నివారించే అవకాశం ఉంది అని తెలిపారు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినం-2024 నినాదంగా”నా ఆరోగ్యం-నా హక్కు (మై హెల్త్- మై రైట్) అని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మధుమేహం గుండె జబ్బులు అంటూ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు టీవీ విరోచనాలు బిపి సులకాయ లాంటివి ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు అని, వీటి పైన అవగాహన కల్పించాల్సిన అవసరం అందరిమీద ఉందని తెలిపారు. పోషక ఆహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శారీరక శుభ్రత, దుర అలవాటు లేకపోవడం, మానసిక ప్రశాంతకు సదాలోచనలు చేయడం లాంటివి చక్కటి ఆరోగ్యానికి మార్గాలు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img