Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ధర్మవరం రైల్వే స్టేషన్ లో వర్సు వల్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రైల్వే స్టేషన్లో అత్యధిక ఆధునీకరణ పనుల కొరకు ఢిల్లీ నుండి ప్రధానమంత్రి మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా రైల్వేటేషన్ ఆవరణములో ప్రత్యేక సమావేశాన్ని రైల్వేటేషన్ మేనేజర్ నరసింహనాయుడు తదితర అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ సమావేశానికి బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దలవాయి చలపతిరావు, జాతీయ అవార్డు పొందిన తోలుబొమ్మలాట కళాకారుడు చిదంబరావు, బిజెపి జిల్లా కార్యదర్శి గోట్లూరు చంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అంబటి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్రవ్యాప్తంగా 72 రైల్వే స్టేషన్లకు 9.138 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో ధర్మవరం రైల్వే స్టేషన్ కు 8.64 కోట్లు కేటాయించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఈ నిధులతో ధర్మవరం రైల్వే స్టేషన్ మరింత నూతన శోభను సంతరించుకోవడంతోపాటు మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో కొన్ని రైల్వేటేషన్ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం వలన అంతరాయం లేకుండా ప్రయాణాన్ని కూడా సాగించవచ్చునని తెలిపారు. ముఖ్యంగా రోడ్లపై వాహనాల రాకపోకులకు అవాంతరాలు ఏర్పడవని స్థానిక ప్రజల సౌకర్యంతమైన మార్గంగా అండర్ బ్రిడ్జిలు నిలుస్తాయని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం రైలును నడుపుతోందని తెలిపారు. తొలుత విద్యార్థుల చేత డాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ చెల్లా నరసింహనాయుడు తో పాటు ఆర్పిఎఫ్సిఐ బోయ కుమార్ జిఆర్పి సిఐ నాగరాజు ఎస్సై గోపి కుమార్ వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం సిపిఐ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img