Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వృద్ధులకు అన్నదానం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్ధార్థ లక్ష్మీనారాయణ గ్రూప్ థియేటర్ల యాజమాన్యం దివంగత అరిగెల పోతన్న అరిగెల సాలమ్మ దంపతుల కుమారుడు అరిగెల లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా, వారి కుటుంబ సభ్యులు గురువారం కొత్తపేట లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలోనూ, మండల పరిధిలోని గోట్ళూరు అనాధాశ్రమంలోనూ వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వర్ధంతి సందర్భంగా ఇటువంటి అవకాశం మాకు రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. శుభకార్యాలు కుటుంబంలో ఏవైనా జరిగితే అనాధశ్రమంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. తదుపరి ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రబుల్లా చంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img