Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఘనంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రగతిశీల విద్యార్థి సంఘం కార్యాలయంలో ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి ఎస్ యు) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ పిఎస్యు సోషలిజం, శాంతి, పురోగతి అను లక్ష్యాలతో 1955వ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన ఆవిర్భావ దినోత్సవం గా ఏర్పడిందని తెలిపారు. గత 69 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ, దేశములో లక్షలాదిమంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్థి సంఘముగా మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడి రోజు రోజుకు అధికమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవలసిన అధికారులు కూడా మిన్నకుండడం దారుణమని వారు తెలిపారు. హాస్టల్లో వార్డుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే జీవో విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ల తదితర వృత్తి విద్యకు సంబంధించిన కౌన్సిలింగ్లను వెంటనే నిర్వహించాలని, విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో అనేక ఉద్యమాలు కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నందకిషోర్, హరి, ఆనంద్, వినోద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img