Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రైవేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు గైకొనాలి..

ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు శివ
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ద్వారా జీవో రాకమునుపే అక్రమ అడ్మిషన్లకు పాల్పడడం సరైన పద్ధతి కాదని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు డీఈవో మీనాక్షి దేవికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమంగా బుక్స్ను విక్రయిస్తున్నారని, కాకతీయ స్కూల్, జీనియస్ స్కూల్, యశోద కాన్సెప్ట్ స్కూల్, వంశీకృష్ణ స్కూల్, జీవానంద స్కూల్, జీవనజ్యోతి స్కూల్, పిసిఎంఆర్ స్కూల్, ఆదిత్య స్కూల్ తదితర ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు గైకొనాల అధికారులకు ఉత్తర్వులు పంపించాలని తెలిపారు. పాఠ్యపుస్తకాల పేరుతో 2000 నుంచి 5000 రూపాయల వరకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతో వేలాది రూపాయలు వసూలు చేయడం దారుణం తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి ప్రైవేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయారని, ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ, తప్పిదాలు జరిగినప్పుడు మండల విద్యాశాఖ అధికారులు చూసి, చూడనట్లు ఉండడం సరైన పద్ధతి కాదని తెలిపారు. కావున ఎంఈఓ కు ఎన్నిసార్లు ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇచ్చినా …పట్టించుకో కోకపోవడం సమంజసం కాదని, వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు ప్రదీప్, నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img