Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆకట్టుకున్న లలిత నాట్య కళానికేతన్ నాట్యములు… గురువు బాబు బాలాజీ

విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురం జిల్లా గుంతకల్లులోని వెంకటేశ్వర స్వామి ఆలయములో శ్రీ వాగ్దేవి షకలకళా సమస్త వారు మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన, నృత్య నీరాజనం కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య ఆచార్యులు బాబు బాలాజీ, కమలా బాలాజీ శిష్య బృందం యొక్క నాట్యములు అందరినీ ఆకట్టుకున్నాయి. రామ లాలిత్యతోపాటు 12 మంది పాల్గొని నటించి “నటరాజ నర్తన నంది” అవార్డులను పొందారు. గురువు బాబు బాలాజీ కి కాశీ విశ్వేశ్వర అవార్డుతోను కమలా బాలాజీ రామ లలిత్యాలకు శివపాద నర్తనం అనే అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ అవార్డులు సత్కరిన కమిటీ సభ్యులు నాగేంద్ర యాదవ్ ఆలయ అధ్యక్షులు భాస్కర్ చేతులు మీదుగా అందుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని బాబు బాలాజీ తెలిపారు. బాబు బాలాజీ, కమలా బాలాజీ రామ లలిత తో పాటు శిష్య బృందం నోబితా, దక్ష, మహాలక్ష్మి, మానస, యోగిత, విష్ణు ప్రియ, లిఖిత, ఈసా, నేహానందన, జయ కార్తికేయ, దేవాన్సీ ,నవీషా, వెంకట, హిమశ్రీ లు కూడా పాల్గొని అవార్డులు పొందడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాల పట్ల ధర్మవరం ప్రతిష్టను ఇనుమడుకు చేసిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ బృందం వారికి పట్టణ అధికారులు, కళాకారులు, శ్రేయోభిలాషులు, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img