Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కియా మోటార్స్ 10 లక్షల కార్లు ఉత్పత్తికి సంబరాలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న ఃకియా మోటార్స్ః కంపెనీ గత నాలుగేళ్లలో 10 లక్షల కార్ల ఉత్పత్తిని పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి డ వాణిజ్యం మరియు చేనేత డ వస్త్రాలు శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వము సులభతరమైనటువంటి మార్గాలను అన్వేషించి పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మరియు పారిశ్రామిక ఉత్పత్తులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వము సుముఖంగా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img