Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సమ సమాజ స్థాపనకై అందరూ కృషి చేద్దాం.. ఆర్డిటి నిర్వాహకులు


విశాలాంధ్ర- ధర్మవరం : రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జన్మదిన వేడుకలు ఈనెల 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సమ సమాజ స్థాపన కై అందరూ కృషి చేయాలని ఆర్డిటి ఉద్యోగ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నవారు, లేనివారు, అందరూ కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ, జీవించాలనే ఆశయంతో ఈ సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలను మనమందరము కలిసి, చేయి చేయి కలిపి, స్పందించి, సాయం అందించాలని వారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ధర్మవరం ఏరియాలో సాయి కృష్ణ 50,000 రూపాయలు, బాయ్స్ టౌన్ స్కూల్ యాజమాన్యం 25000, ఉప్పునీసనపల్లి సర్పంచ్ ముత్యాలప్ప 5000, కామిరెడ్డిపల్లి సర్పంచ్ సత్యమయ్య 5000, రేగాటిపల్లి సురేష్ సర్పంచ్ 5000, ఆదినారాయణ 10000, గరిడంపల్లి కాశప్ప 15,000 విరాళంగా ఇవ్వడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్ డి టి సంస్థ ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయని అందులో భాగంగా తాము కూడా భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నామని వారు తెలిపారు. ఈనెల తొమ్మిదవ తేదీన వీరి వీరిగా విరాళాలు ఇవ్వాలని వారు తెలియజేశారు మరిన్ని వివరాలకు ధర్మవరం ఏరియా ఆఫీస్ నందు సంస్థ సిబ్బందిని కలవాలని వారు తెలిపారు. సెల్ నెంబర్ 9493732490కు కూడా సంప్రదించవచ్చునని తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img