Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చిన్నారులకు అక్షరాభ్యాసం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో వసంత పంచమి సందర్భంగా మూడు సంవత్సరాలనుండి ఐదు సంవత్సరాల విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం నరేంద్రబాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వసంత పంచమి అతి పవిత్రమైన రోజు అని, ఈరోజును సరస్వతీ దేవిని ఎంత భక్తితో పూజిస్తే, అంత విద్య లభిస్తుందని తెలిపారు. సరస్వతిని పూజించడం వల్ల ప్రతి రంగంలో విజయం లభిస్తుందని తెలిపారు. బాసరలో కొన్ని లక్షల మంది పిల్లలకు నేడు అక్షరాభ్యాసం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళావతి, ప్రభావతి, జ్యోతి, హేమ, సునీత, సుమియా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన వసంత పంచమి వేడుకలు;; పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో వసంత పంచమి వేడుకలను ఉపాధ్యాయుల, విద్యార్థుల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రెండు నుండి మూడు సంవత్సరాలు గల పిల్లలకు అక్షరాభాష కార్యక్రమాన్ని అర్చకులు ద్వారా నిర్వహించారు. అనంతరం హెచ్ఎం ఆదిలక్ష్మి మాట్లాడుతూ సరస్వతి దేవుని పూజిస్తే భవిష్యత్తులో చదువుకు మంచి విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img