Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోడ్డు ప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే అండ

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని హంపాపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీరు ఈడిగ కల్యాణి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్రగాయాలు కావడంతో బెంగళూరులోని సెయింట్ జాన్ అస్పత్రిలో చికిత్స పొందుతోంది. వాలంటీరుగా విశిష్ట సేవలు అందించిన కల్యాణికి ఇటీవలే ప్రభుత్వం సేవావజ్ర అవార్డు ప్రకటించడంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. అయితే ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఇలాంటి వాలంటీరు చావు బతుకుల మధ్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెంటనే స్పందించి స్వయంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి కల్యాణి చికిత్స కోసం రూ.5 లక్షలను ప్రభుత్వం మంజూరు చేయించారు. ఎమ్మెల్యే సుహృద్భావానికి పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img