Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎన్ వి ఐ కార్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డిటిఓ సత్యసాయిరెడ్డి, ఎంబీఐ వరప్రసాద్ రావ్ మార్కెట్ యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం పట్టణంలో ఎం వి ఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారా ఇటీవలే ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. త్వరలో మార్కెట్ యార్డులో కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, వాహనాల యజమానులు ఈ కార్యాలయ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img