Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

“గొట్లూరు గ్రామంలో కమ్యూనిటీ సర్వే చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు”

విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణములోని కె .హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డా.కె.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన గొట్లూరు గ్రామంలో కార్యక్రమం లో భాగంగా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు గ్రామంలో కమ్యూనిటీ సర్వీ లో భాగంగా గొట్లూరు గ్రామంలో నీటి పరిరక్షణ, ఓడిఎఫ్ మరి నీటి వినియోగం మీద సర్వే చేయడం జరిగింది. సర్వే అనంత అనంతరo సర్వే పై ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు నందిని, నవీన్, శ్రవణ్ కుమార్, చిన్న శిరీష, సల్మా మరియు లోకేశ్వరి లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.షమీఉల్లా, డా. ఎస్. చిట్టెమ్మ, బి. ఆనంద్ మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొని ఐదవ రోజు క్యాంపు ను కమ్యూనిటీ సర్వే నిర్వహించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img