Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాహనాల తనిఖీలో నగదు స్వాధీనం, కేసు నమోదు చేసిన వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర -ధర్మవరం : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు వాహన తనిఖీలు గత కొన్ని రోజులుగా చేపడుతూ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీలో ఎర్రగుంట వై జంక్షన్ వద్ద అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన పరిమి అశోక్ నాయుడు వద్ద ఎటువంటి బిల్సు లేకుండా నగదు రూ .1,78,020 తరలిస్తుండగా నగదును సీజ్ చేయడం జరిగిందని వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతరం కేసును కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమావళి సందర్భంగా నిర్దేశించిన విలువకుమించి డబ్బులు రవాణా చేయుట చట్టరీత్యా నేరమని వారు తెలిపారు. పట్టణంలో ఎవరికైనా ఓటర్లకు డబ్బులు కానీ, మద్యం కానీ, ఏదైనా వస్తువులు కానీ పంపిణీ చేయు వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పై సమాచారం ఎవరికైనా తెలిసిన యెడల సెల్ నెంబర్ 9440796831 కు సమాచారం అందించాల్సిందిగా వారు తెలిపారు. సమాచారం ఇచ్చిన పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img