Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కార్మికుల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం… సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి సి.జాఫర్

జోరు అందుకుంటున్న సిపిఐ ఎన్నికల ప్రచారం
మీ వెనుక మేము ఉంటున్నాం అంటున్నా కార్మిక వర్గం…

విశాలాంధ్ర – అనంతపురం (వైద్యం) : గత 40 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై పోరాడుతూ క్రింది స్థాయి కార్యకర్త నుంచి జిల్లా కార్యదర్శిగా సి. జాఫర్ పనిచేస్తూ ప్రస్తుతం ఇండియా కూటమి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ అనంత అర్బన్ అభ్యర్థిగా సి జాఫర్ పోటీలో నిలబడడంతో పలు కాలనీలో ఉన్న కార్మికులు మీకు మద్దతుగా మేమున్నామంటూ ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం ఎర్రన్నాల కొట్టాల, నగరంలో పలుచోట్ల ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మే డే సందర్భంగా పలు కాలనీలో ఉన్న కార్మికులతో మాట్లాడుతూ… కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మా ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ పార్టీ అనంత అభ్యర్థి కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వి. మల్లికార్జున హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పలు ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యలు, డ్రైనేజీ తదితర అంశాలపై ఓటర్ల ద్వారా అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాల్యం నారాయణస్వామి., ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, సంతోష్ కుమార్, పెద్ద ఎత్తున సిపిఐ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img