Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ధర్మవరం ఆర్టీసీ డిపో ఆదాయానికి ప్రయాణికులు సహకరించండి..

డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపో ఆదాయానికి ప్రయాణికులు, వ్యాపారస్తులు సహకరించాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం- పులివెందల రూట్ లో లక్కీ డిప్పు లాటరీను ప్రయాణికుల సమక్షంలో డ్రా చేశారు. మొదటి బహుమతిగా పులివెందుల ప్రయాణికులు జి. కృష్ణమూర్తి, ద్వితీయ బహుమతిగా ఈ. నాగయ్య మీర్జాంపల్లి, తృతీయ బహుమతిగా కె. రామచంద్ర- పులివెందల కు లాటరీలో బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ బహుమతులను డిపో మేనేజర్ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశులు,, చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపర్డెంట్ ప్రేమ్ కుమార్, సిబ్బంది, ఏ డీ సీలు,అసోసియేషన్ నాయకులు,డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img