Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి…

రోటరీ క్లబ్ అధ్యక్షులు- జయ సింహా, కార్యదర్శి- నాగభూషణ.
విశాలాంధ్ర- ధర్మవరం :(శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 17వ తేదీ బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోటరీ క్లబ్ వారిచే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో కంటి శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్ ధర్మవరం-మిడ్ టౌన్,శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- అనంతపురం జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకర కంటి ఆసుపత్రి నందు ఉచితముగా అన్ని జిల్లాల వారికి కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని ఆపరేషన్కు ఎంపికైన వారికి బెంగళూరులో ఆపరేషన్, భోజనము, వసతి, ఇతర సౌకర్యములు కూడా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరానికి కంటి పరీక్షల కొరకు వచ్చినవారు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులలో ఏవేని రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని వారు తెలిపారు. ఈహెచ్ఎస్ కాడు గాని ఆరోగ్యశ్రీ కార్డు గాని మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదని తెలిపారు. కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి, కంటి అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు చిందలూరు పద్మావతి అండ్ కీర్తిశేషులు చిందలూరు సత్యనారాయణ జ్ఞాపకార్థం వీరి కుమారులు చిందలూరు మల్లికార్జున, రాఘవేంద్ర, కేదార్ తో పాటు కుటుంబ సభ్యులు (సత్య కృపా సిల్క్స్- ధర్మవరం) వారు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మా రోటరీ క్లబ్ ద్వారా రక్తదాన శిబిరాలు నేత్రదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటిని కాపాడుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు నరేందర్ రెడ్డి, రమేష్ బాబు, గట్టు హరి, వెంకటేశులు, పెరుమాల్ల దాసు, కొండయ్య, రత్నశేఖర్ రెడ్డి, సోలిగాళ్ల వెంకటేశులు, బోనాల శివయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img