Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల అనుమతులు రద్దు చేయాలి

ఎస్ఎఫ్ఐ అండ్ ఏపీ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల యు జి సి నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదని పక్క కమర్షియల్ భవనంలో ఈ కళాశాల నడుపుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏపీ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో నడుపుతున్నారని ఫిర్యాదును ఆర్డీవో కార్యాలయం నందు ఏవో ఖత్రిజున్ కుఫ్రా గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున, ఏపీ ఎస్ ఎఫ్జిల్లా అధ్యక్షుడు రావుల చెరువు సురేష్ మాట్లాడుతూ… నిబంధనల కు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ లో కళాశాలను నిర్వహిస్తున్నారు అని, అదేవిధంగా విద్యార్థినీయులకు కనీసమైన సౌకర్యాలు కల్పించడం లేదని,అదేవిధంగా ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సెల్ టవర్ రేడియేషన్ ద్వారా విద్యార్థులకు మానసికంగా అనేక సమస్యలు వస్తాయని, తద్వారా అనారోగ్యానికి కూడా గురయ్యే పరిస్థితిలు అధికంగా ఉన్నాయని,అదేవిధంగా 3 బ్యాంక్ ద్వారా అనునిత్యం ప్రజలతో రద్దీగా ఉంటున్న ఈ ప్రదేశంలో విద్యార్థినీయులకు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. కావున తక్షణం అధికారులు ఈ కళాశాలను ఇక్కడి నుండి తొలగించి వేరే చోటకు మార్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా AO ఖత్రిజున్ కుఫ్రా మాట్లాడుతూ తక్షణం వీటిని పర్యవేక్షణ చేసి, సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img