Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇన్నర్ వీల్ క్లబ్, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమం

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలో ఇన్నర్ వీల్ క్లబ్ మరియు రోటరీ క్లబ్ మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో కేతిరెడ్డి కాలనీ,రాజశేఖర్ రెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, 5,00 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇన్నర్ వీల్ క్లబ్, రోటరీ క్లబ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని, ప్రస్తుతం వాతావరణ మార్పులకు చెట్లను నరికి వేయడంతో పాటు చెట్లను సంరక్షించక పోవడం కూడా ఒక కారణం అని తెలిపారు. మరో కొన్ని రోజుల్లో మొత్తం ఐదు వేల మొక్కలు నాటుతున్నట్లు వారు తెలిపారు. మొక్కలను ప్రజలందరూ తమ తక్షణ కర్తవ్యముగా భావించి మొదలు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమములో ఇన్నర్ విల్ సభ్యులతోపాటు రోటరీ క్లబ్ ,ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img