Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పొట్టి శ్రీరాములు త్యాగం, సేవలు, మరువలేనిది..

కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్-డాక్టర్. కె. ప్రభాకర్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం:: పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం మరువలేనిదని కే హెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్!! కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలను అధ్యాపకులు, విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలుగు శాఖ విభాగాధిపతి ఎస్. సమీవుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రులకు ప్రాతః స్మరణీయులు పొట్టి శ్రీరాములు అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులు అని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం దాదాపు 508 రోజులు పాటు కఠినమైన నిరాహార దీక్ష చేసి తెలుగు వారి ఆశయ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని శ్లాగించారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ, అనే ఆశయాల కోసం జీవించినంత కాలం కృషిచేసిన పొట్టి శ్రీరాములు విద్యార్థులకు సదా ఆదర్శప్రాయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చిట్టెమ్మ, షమీఉల్ల, గోపాల్ నాయక్, కిరణ్ కుమార్, భువనేశ్వరి, స్వామి, పుష్పావతి, ఆనందు, సరస్వతి, సౌజన్య లక్ష్మీ తో పాటు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img