Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఐక్యమత్యంతోనే సమస్యలు పరిష్కరించబడుతాయి…

బీసీ సంఘముల నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:: బీసీలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించబడతాయని బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకర్, సీనియర్ నాయకులు బోయ రవిచంద్రలు తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎన్జీవో హోం కార్యాలయంలో బీసీల ఆత్మీయ సమావేశాన్ని చేనేత ప్రముఖులు గిర్రాజురవి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టు చీరలకు ధర్మవరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అలాంటి చేనేత పరిశ్రమపై అన్ని వర్గాల ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అందరినీ కలుపుకొని సమిష్టిగా పోరాడి సమస్యలు సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు. 50 ఏళ్ల క్రితం కాశెట్టి శ్రీనివాసులు, పళ్లెం వెంకటేశులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగిందని, ప్రస్తుతం తిరిగి ఒక బీసీ వ్యక్తి సత్య కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ధర్మవరంలో ప్రజలు చేనేతలు ప్రశాంతత ను కోరుకుంటున్నారని, దీన్ని అనుగుణంగా చేసుకొని ప్రస్తుత ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ కూడా ప్రశాంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గిర్రాజు రవి, పల్లపు రవీంద్ర, గోపాల్, బొట్టు కృష్ణ, పోతులయ్య, శ్రీనివాసులు, సదాశివానంద, జింకల రాజన్న, పల్లపు శివశంకర్, పూలకుంట్ల మహేష్, చీమల రామాంజి, సాయి, చంద్రమూరి, రమేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img