Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ స్థలాలు దురాక్రమణ కాకుండా కాపాడండి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ కార్తిక్ కు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రన్ని స్పందనలలో సమర్పించారు ,పెనుకొండ పట్టణంలో తెలుగు తల్లి సర్కిల్ సర్వేనెంబర్ 201. నందు గతంలో పత్రికా రిపోర్టర్ కి ప్రింటింగ్ ప్రెస్ కోసం ఆరు సెంట్లు స్థలం కేటాయించినారు పత్రిక రిపోర్టర్ కేటాయించిన స్థలం కాకుండా మిగత స్థలాన్ని కూడా ఆక్రమించుకొని మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు చేస్తున్నాడని సదరి స్థలం మీద పరిశీలన చేసి తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మరియు పట్టణ నందు సర్వేనెంబర్ 348 -1 నందు 1- 48 సెంట్లు భూమిని 1979. సంవత్సరం నుండి 1999. కొరకు టింబర్ డిపో. కి లీజుకి ప్రభుత్వం లీజుకు ఇచ్చారు 1999. నాటికి ప్రభుత్వం ఇచ్చిన లీజు పూర్తి అయినది అయినా ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు సదరు భూమిని స్వాధీనం చేసుకోలేదని ఈ రెండు సర్వే నెంబర్లు మీద పూర్తిగా విచారణ జరిపి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోని నూతనశీగా ఏర్పడిన మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపల్ కి ఆదాయం వస్తుంది అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది పాల్గొన్నవారు బిజెపి మండల అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ శ్రీ సత్య సాయి జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షుడు ఏనుముల రామకృష్ణ శ్రీ సత్య సాయి జిల్లా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ అంగడి రామాంజనేయులు అసెంబ్లీ కో కన్వీనర్ ఎం రవి జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతు యాదవ్ ఓబిసి మోర్చా అధ్యక్షుడు గోవిందు మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ముత్యాలమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img