Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ డివిజన్ లోని ప్రధానోపాధ్యాయులకు శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆర్డిటి ఆడిటోరియం నందు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రంగస్వామి పాల్గొని డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రధానోపాధ్యాయులు 150 మంది హాజరైనారు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విద్యా సంవత్సరం 23బి24 సంవత్సరంలో సాధించవలసిన ప్రగతి మరియు మనబడి నాడు నేడు రికార్డుల నిర్వహణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు మెరుగుదల పిల్లలకు ట్యాబులు వాడడం మరియు పాఠశాల పని వేళలు మధ్యాహ్న భోజనం తనిఖీలు మరియు పిల్లలకు దృశ్య శ్రవణ విజ్ఞాన వినియోగం పాఠ్యప్రణాళికలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడం తదితర వాటిపై ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా పరిశుభ్రత పనివేళలో వాటి వినియోగం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగార్జునుడు, పని కుమార్, సుబ్బారావు ,రామకృష్ణ, కవిత, ఇతర ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img