Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పురపాలక సంఘ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు 50 మందికి శానిటరీ అందజేయడం జరిగిందని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని యువర్స్ ఫౌండేషన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ యువర్ ఫౌండేషన్ సంస్థ ఇప్పటికే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల సేవలు చేస్తూ ప్రజల మన్ననలు గుర్తించారని, మున్ముందు పేద ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని వారు కోరారు. తదుపరి యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ప్రభుత్వ పాఠశాలల లోని పేద విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందజేయడం లాంటి పలు కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ పోలా ప్రభాకర్, సి.కే రామాంజనేయులు, శాంద్బాషా తో పాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img