Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానం…

శ్రీ సత్య సాయి భజన మండలి సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం:బీ రోగులకు వివిధ రూపాలలో సేవ చేయడం దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి భజన మండలి పాత భజన మందిరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి పాలు, బ్రెడ్, బిస్కెట్లను వైద్యులు, సిస్టర్ల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సేవ కార్యక్రమానికి నీలూరి సాంబశివుడు మనవడు జస్విన్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవి పాటు ఆసుపత్రి సిబ్బంది, రోగుల తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img