Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానం

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి భజన మండలి పాత భజన మందిరం సుబ్బాదాసు సత్రం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మందికి పాలు, బ్రెడ్డు ,బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా డీకే తులసమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దాతల సహాయ సహకారం లేనిదే కార్యక్రమాలు విజయవంతం కావని తెలిపారు. దాతలు కూడా ఇటువంటి కార్యక్రమాలకి ముందు రావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి భజన మండలి వారు చేస్తున్న సేవలు అనన్యమైనవని, ఈ కార్యక్రమాలు రోగులకు ఒక వరం లాగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు ఆచారి, సాంబశివుడు, నాగిరెడ్డి, వెంకటేశు, వినోద్, జనార్ధన్, కాకుమాని సాగర్, అశోక్, రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img