Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సేవా గుణము వల్ల మంచి జీవితం లభిస్తుంది.. శ్రీ సత్య సాయి సేవా సమితి

విశాలాంధ్ర ధర్మవరం::: సేవా గుణము వల్ల మంచి జీవితం ప్రతి ఒక్కరికి లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు సహాయకులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు భోజనపు ప్యాకెట్లతోపాటు స్వీట్లు, వాటర్ ప్యాకెట్స్ ను సేవా దా త రామకృష్ణ,ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా చిరంజీవి హర్షల్ రావు పుట్టినరోజు సందర్భంగా తాతయ్య బూశెట్టి రామకృష్ణ వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్లు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల, మాకు ఎంతో సంతృప్తితో పాటు సంతోషాన్ని కూడా కలుగుతోందని తెలిపారు. అంతేకాకుండా దాతల సహాయ సహకారం లేనిదే ఏ కార్యక్రమము కూడా విజయవంతం కాదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పద్మ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మా ఆసుపత్రిలో రోగులకు, సహాయకు చేస్తున్న సేవలు అనన్యమైనవని, రోగులకు వరంగా మారిందని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img