Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన… డాక్టర్ అరిగెల గణేష్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు లో గల అరిగెల పోతన హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం పట్ల, ఆ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అరిగల గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవిష్ హాస్పిటల్-హైదరాబాద్ వారి డాక్టర్. రాధా స్పెషల్ వైద్య నిపుణులు సర్జన్ వారిచే రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందని తెలిపారు. వైద్యులు రాధాచే కాళ్లల్లో సి రల వాపు వ్యాధి (వెరికోస్ వెయిన్స్), కీళ్ల నొప్పికి దీర్ఘకాలిక ఉపశమనం (జి ఏ ఈ), మోకాలి నొప్పులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. తదుపరి రోగులకు వెరికోస్ వెయిన్స్ వ్యాధి గురించి, లెగ్ అల్సర్ గూర్చి తెలియజేశారు. ఈ శిబిరానికి 150 మంది రోగులు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీఆర్ఓ శ్రీనివాస్, అరిగెల పోతన్న హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img