Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉచిత కంటి వైద్య శిబిరమునకు విశేష స్పందన..

యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి ఆర్. జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్ ఫౌండేషన్ సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, నేత్రాలయ ఐ క్లినిక్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో కంటి శుక్లములు గల వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ/ ఈ హెచ్ ఎస్ నిబంధనల ప్రకారం ఆపరేషన్లు చేయబడునని తెలిపారు. శిబిర దాతలుగా సిరి గేళ్ళ భాస్కర్ రెడ్డి( తోపుదుర్తి) శ్రీ అరుణాచలం సిల్క్స్ వారు వ్యవహరించడం పట్ల వారికి యువర్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నేత్రదానము పై అవగాహన చేసుకుని అవసరమైన సమయంలో నేత్రదానం చేసి రెండు జీవితాలలో వెలుగు నింపాలని తెలిపారు. ఈ శిబిరంలో 105 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 71 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అనంతరం శిబిరా దాతలు యువర్ ఫౌండేషన్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ, సభ్యులు డాక్టర్ సుబ్బారావు, క్యాంపు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, చాంద్ భాషా, స్టార్ ఖలీల్, సత్రశాల మల్లికార్జున, రమేష్ బాబు, పళ్ళ లక్ష్మీనారాయణ, పోలా ప్రభాకర్, బండ్లపల్లి రంగనాథ్, వైకె శ్రీనివాసులు, ఓవి. ప్రసాద్, రామచంద్ర గుప్తా, వాసుదేవుడు, ఆప్తమాలజీ టెక్నీషియన్ నాగరాజా చారి, కోఆర్డినేటర్ లక్ష్మణ్ చలపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img