Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన క్రీడా దినోత్సవ వేడుకలు…

యశోద కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో గురువారం క్రీడా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి శ్రీనివాసులు హాజరై, క్రీడాజ్యోతిని వెలిగించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు విద్యలో ఒక భాగమని, విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని వారు తెలిపారు. తదుపరి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ క్రీడా విన్యాసాలు చూపులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శన కనపరిచిన విద్యార్థులకు వివిధ క్రీడలలో గెలుపొందిన వారికి డి.ఎస్.పి శ్రీనివాసులు, డైరెక్టర్ పృథ్వీరాజ్ బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img