Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పట్టణములో నీటి కొరత లేకుండా గట్టి చర్యలు చేపట్టాలి…

మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు సిబ్బంది గట్టి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లో సచివాలయ కమిటీ కార్యదర్శులకు, వాటర్ సప్లై సిబ్బందికి, అధికారులకు, ఇంజనీరింగ్ విభాగపు అధికారులు, సిబ్బందికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణములో 40 వార్డులలో ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా, సమన్వయంతో అధికారులు సిబ్బంది తమ విధులను నిర్వర్తించాలని వారు తెలిపారు. ప్రతిరోజు వార్డుల మాదిరిగా షెడ్యూల్ తేదీ రోజుల ప్రకారం నీటిని విడుదల చేస్తున్నది దృష్టిలో పెట్టుకొని, వీలైతే అతి తక్కువ రోజులలో నీటిని పంపిణీ చేయాలని తెలిపారు. (మూడు రోజులకు ఒకసారి అని కాకుండా, రెండు రోజులకే నీటిని అందించుట) వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి అవసరం పట్టణ ప్రజలకు అధికంగా ఉంటుంది. కావున అధికారులు పర్యవేక్షణ చేస్తూ సిబ్బంది చేత అనుకున్న షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా నీటిని పంపిణీ చేయాలని తెలిపారు. పంపింగ్ చేయు యంత్రాలు మరమ్మత్తుకు వచ్చినప్పుడు, త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, సిబ్బంది జరిగిన విషయాన్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకురావలసిన బాధ్యత వారిదేనని తెలిపారు. సచివాలయాలలో కూడా ప్రజలు నీతి కొరత గురించి ఫిర్యాదు చేయవచ్చునని, తద్వారా సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యాలయ అధికారికి ఎప్పటికప్పుడు రోజువారి నివేదికలను పంపుతూ, పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. త్వరలోనే నీటి కొరతను నివారించేందుకు త్వరలో కాల్ సెంటర్ ను పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. పట్టణ ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని వారు తెలిపారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోబడునని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి,ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ సత్యనారాయణ, ఇంజనీరింగ్ విభాగపు ఈ ఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img