Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాష్ట్రస్థాయి సీనియర్ కబడి పోటీలకు విద్యార్థి ఎంపిక…

ప్రిన్సిపాల్ డాక్టర్. ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రస్థాయి కబాడీ సీనియర్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పి శ్రీనివాసులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్- కె. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఫిబ్రవరి 29వ తేదీన బద్దలపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో నిర్వహించినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా సెలక్షన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థి ఈనెల 8వ తేదీ నుంచి పదవ తేదీ వరకు నెల్లూరులోని కొవ్వూరు లో జరిగే 71 వ అంతరాష్ట్ర సీనియర్ కబాడీ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారు తెలిపారు. రాష్ట్రస్థాయి కబాడీకి ఎంపికైన శ్రీనివాసులు ను ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఆనందు, అధ్యాపకులు చిట్టెమ్మ, శమీవుల్లా, కిరణ్ కుమార్, గోపాల్ నాయక్, భువనేశ్వరి, స్వామి, పుష్పావతి, సౌజన్య లక్ష్మి, కళాశాల విద్యార్థులు, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img