Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు

ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు ఇంటర్ ద్వితీయ సంవత్సరములో ఉత్తమ మార్కులను కైవసం చేసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్. అనూష ఎంపీసీ గ్రూపులో 977, చంద్రిక రాణి 967, అక్షయ 963, బైపీసీ గ్రూపులో నజీన్ 974, మేఘ వర్షిని 964 మార్కులు, ద్వితీయ ఎమ్మెల్సీ విభాగంలో ఎస్. శంషాద్ బేగం 934 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది ప్రతిభ గనిపరిచిన విద్యార్థినీలకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img