Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంపై పర్యవేక్షణ….

ఎస్కే యూనివర్సిటీ అధికారులు.
విశాలాంధ్ర ధర్మవరం;;(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ను ఎస్.కె యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్- డాక్టర్ డి. మురళీధర్ రావు, ఆదినారాయణ రెడ్డి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఎన్ఎస్ఎస్ శిబిరంలో ఆరవ రోజును కళాశాలలోనే ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి డాక్టర్. బి. గోపాల్ నాయక్ ప్రిన్సిపాల్ డాక్టర్. కే. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్, ప్లాస్టిక్ క్లీనింగ్ మొక్కలను వారు పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మురళీధర్ రావు ఆదినారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవ ఎనలేనిదని, సమాజంలో క్రమశిక్షణతో నడుచుకోవాలని, మంచి చేసే స్వభావాన్ని కలిగి ఉండాలని, చదువు, క్రమశిక్షణ రెండు కలిగి ఉంటేనే సమాజంలో మంచి గౌరవం ఉంటుందని వారు తెలియజేశారు. కళాశాలను అభివృద్ధి చేయుటలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కృషి, పట్టుదల అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి, అధ్యాపకులు షమీవుల్ల ,చిట్టెమ్మ, కిరణ్ కుమార్, భువనేశ్వరి, ఆనందు, పుష్పావతి, సౌజన్య, సరస్వతి, స్వామి, హేమావతి తోపాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img