Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రభుత్వ నిబంధనలు పాటించని నైరా ఏరు డైట్ స్కూల్ పై చర్యలు తీసుకోండి..

వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నిబంధనలు పాటించని నైరా డైట్ స్కూల్ పై చర్యలు గైకొనాలని కోరుతూ డీఈవో అధికారికి ఎంఎస్ యు ఐ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షుడు చైతన్య వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో నైరా ఏరు డైట్ ప్రచార ఫ్లెక్సీలు తొలగించాలని, అనుమతి లేకపోయినా ముందస్తుగా ప్రచారం నిర్వహిస్తున్న ఈ పాఠశాలపై చర్యలు గైకొనేలా కృషి చేయాలని వారు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు ప్రారంభించడం దారుణమని తెలిపారు. అసలు ఈ పాఠశాల వారికి అనుమతులు ఉన్నాయా? లేవా? అనుమతులు లేకపోతే తక్షణమే ఆ పాఠశాల పై చర్యలు గైకొనాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సభ్యులు గణేష్, చందు, గిరి, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి, ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో:: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన నైరా ఏరు డైట్ పాఠశాల ఫ్లెక్సీలను తొలగించాలని, ఆ పాఠశాలపై వెంటనే అధికారులు చర్యలు గైకొనాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పోతులయ్య ఎస్పీఎఫ్ రాష్ట్ర నాయకులు సాకే హరికుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ మండల పరిధిలోని గోట్లుర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న ఆ పాఠశాలపై చర్యలు గైకొనాలని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ ఫ్లెక్సీలు ద్వారా ముందస్తు ప్రచారాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి జిల్లా సహాయ కార్యదర్శి సాయికిరణ్, జయవర్ధన్, పట్టణ ఉపాధ్యక్షులు జైపాల్, సురేంద్ర, యాసిన్, నందకిషోర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img