Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మానవతను చాటుకున్న తారక్ చేయుత ట్రస్ట్..

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని తారక్ చేయూత ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల సేవలు చేస్తూ,, ప్రజల వద్ద, అధికారుల వద్ద, దాతల వద్ద మంచి గుర్తింపు పొందారు. ఇందులో భాగంగానే పట్టణంలోని రామ్ నగర్ లో నివాసముంటున్న చేనేత కార్మికుడు యొక్క కూతుర్లు నీలూరి నికిత, నీలూరి దక్షిత ప్రాణాలు కాపాడాలని తారక్ చేయుట ట్రస్ట్ వారిని ఆశ్రయించారు. ఈ సందర్భంగా తారక్ చైత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ నీలూరి మహేష్ లక్ష్మీదేవి దంపతులకు నిఖిత, దక్షిత అను కుమార్తెలు కలరని జ్వరము వచ్చి అధికంగా ఫిట్స్ రావడంతో, హాస్పిటల్కు చూపించడం జరిగిందన్నారు. పరిస్థితి విషమం కావడంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి జ్వరం అధికంగా ఉన్నందున మెదడులో రక్తము గూడు కట్టి కోమాలోకి వెళ్లిపోయారని తెలిపారు. తిరిగి బెంగళూరు హాస్పిటల్కు వెళ్లాలన్న సూచన మేరకు మమ్ములను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. పిల్లల యొక్క తండ్రి సిల్క్ హౌస్ లో గుమాస్తాగా పని చేస్తున్నాడని రెక్కాడితే డొక్కాడ నీ పరిస్థితి అని తెలిపారు. దీంతో తాము వారిని పరామర్శించడం జరిగిందని, సమాచారం అందుకున్న సంఘ రాఘవ వెనివెంటనే 20వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని, మరో 20 వేల రూపాయలను తారక్ చేయుట ట్రస్ట్ సభ్యులు కూడా వేసుకొని తల్లిదండ్రులకు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆపరేషన్కు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల తెలిపిన మేరకు ఫోన్ పే నెంబర్ 8985799002 కు ఆసక్తి గల దాతలు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img