Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డిపోను అభివృద్ధి బాటలో నడిపేందుకు అందరి కృషి ఎంతో అవసరం… ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం ఆర్టీసీ డిపో ను లాభాల బాటలో నడుపుతూ అభివృద్ధి దిశగా పయనింపచేసేలా అందరూ కృషి చేయాలని కడప- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా ఆర్టీసీ డిపోను తనిఖీ చేశా రు. ముందుగా డిపో క్యారేజీ ట్రాఫిక్కు తదుపరి ఆర్టీసీ కార్గోను వారు పరిశీలించారు. గతంలో ఏపీలో ధర్మారం ఆర్టిసి కార్గో ప్రథమ స్థానంలో ఉండటం పట్ల సిబ్బందిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిపో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గ్యారేజీ కార్మికులకు బస్సు కండిషన్స్ ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలని తెలిపారు. తదుపరి డిపో ఆవరణములు వారు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తదుపరి ప్రతిభ కనపరిచిన ఆదర్శ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను వారి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ డిపో మేనేజర్ సత్యనారాయణ రావు, యూనియన్ నాయకులు, ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img