Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది

మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి
విశాలాంధ్ర – ధర్మవరం : మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్ట చర్యలను చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి ,మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని 30 వ వార్డు దుర్గా నగర్ లో లక్ష్మీ అనే మహిళకు రెండు లక్షల 42వేల రూపాయలతో పేపర్ ప్లేట్స్ యంత్రమును బ్యాంకు లోన్ ద్వారా కొనుగోలు చేయించారు.. మెప్మా ద్వారా 39000 సబ్సిడీ అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఈ తయారీ కేంద్రం గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల జీవనోపాధి కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని, మహిళలుగా అన్ని రంగాలలో ముందంజలో ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామం అని తెలిపారు. గ్రూపులో ఉన్న మెంబర్ లక్ష్మి ఇటీవలే విజయవాడకు వెళ్లి రెండు రోజుల శిక్షణ కూడా ఈ యంత్రంపై పొందడం జరిగిందని తెలిపారు. ఈ పేపర్ ప్లేట్స్ తయారీ వల్ల పట్టణ గ్రామీణ ప్రాంతాలలోకి విక్రయాలు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమాదేవి, టౌన్ మెషిన్ కోఆర్డినేటర్ వెంకటేశు,, అనంతలక్ష్మి పట్టణ అధ్యక్షురాలు కాంతమ్మ,ఆర్పీలు, సి ఓ లు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img