Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి

విశాలాంధ్ర,కదిరి. పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులు ఫీజులు కట్టలేదన్న నేపథంతో మానసికంగా వేధిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీఈఓ కార్యాలయంలో ఏడి నాగరాజు కు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్ జాన్ వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.అధికారులు స్పందించి విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బాబావాలి, నాగార్జున, వీరేష్, భరత్, హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img