Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీ పొత్తుతో ఏకమవుతున్న తోక పార్టీలు చిత్తుగా ఓడి పోవడం ఖాయం

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్

విశాలాంధ్ర,కదిరి. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ తో పొత్తుతో ఏకమవుతున్న తోక పార్టీలు చిత్తు చిత్తుగా ఓడి పోవడం ఖాయమని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు.రూరల్ మండలం పరిధిలోని పందల కుంట గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పందలకుంట గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ తెల్సుకొని ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలన్న జగనన్న ఆశయం కోసo ఏ అవసరం ఉన్న అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సోదరి గీతాంజలి మరణంపై దోషులను కఠినంగాశిక్షించాలని కోరుతున్నామన్నారు.రాబోయే
ఎన్నికలలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యుల పూల శ్రీనివాస్ రెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, కదిరి మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, రూరల్ మండలం కన్వీనర్ ప్రకాష్, ఎంపిటిసి కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img