Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

యుటిఎఫ్ రూపొందించిన మోడల్ టెస్ట్ పేపర్స్ విజయవంతం..

జిల్లా అధ్యక్షుడు సెట్టీపీ జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణాల కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి 2024లో రూపొందించిన మోడల్ టెస్ట్ పేపర్స్ విజయవంతం కావడం జరిగిందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్. జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం జరిగిన తెలుగు పరీక్షల్లో 84 మార్కులకు గాను యుటిఎఫ్ మోడల్ పేపర్స్ నుండి 63 మార్కుల ప్రశ్నలు నేరుగా రావడం జరిగిందని తెలిపారు. ఈ 63 మార్కులతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు మరొక 16 మార్కులు రావడం జరిగిందన్నారు. మొత్తం యుటిఎఫ్ ముద్రించిన మోడల్ పేపర్స్ నుండి నూటికి 79 మార్కులు ప్రశ్నలు రావడం సంతోషకరమని వారు తెలిపారు. ఈ మోడల్ పేపర్స్ రచయిత ఎస్ఎస్. నాయుడుకు ఎస్, జయ చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img