Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రక్తదాన ఆపద్బాంధవుడు వీరప్ప

విశాలాంధ్ర ధర్మవరం:; నేటి కాలంలో నిస్వార్థంతో సేవా భావంతో ఉండేవారు కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో రోగుల పాలిట ఆపద్బాంధవుడుగా ఉంటూ ఎంతోమందికి రక్తదానాన్ని చేస్తూ, ఇతరులతో కూడా చేయిస్తూ సేవ నీరుతుడిగా వీరప్ప మంచి గుర్తింపు తో పాటు సన్మానం పొందారు. బత్తలపల్లి మండలం పో ట్లమర్రి గ్రామానికి చెందిన ఆర్డిటి ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వీరప్ప సేవలు పలువురు కొనియాడారు. ఇటీవల రాయదుర్గం పట్టణంలో మూడు రాష్ట్రాల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక జాతీయ పురస్కార అవార్డులలో వీరప్ప అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ రాజు, శ్రీనివాస్, వి.ట్రస్ట్ విజయ్ కుమార్ వ్యవస్థాపకులు అధ్యక్షులు చేతులు మీదుగా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. వీరప్ప మాట్లాడుతూ ఇటువంటి జాతీయ పురస్కార అవార్డు రావడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. సమాజ సేవకుడిగా తల సేమియా బాధితులకు, గర్భవతులకు తన రక్తాన్ని ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ జాతీయ పురస్కార అవార్డు పట్ల ఆర్డిటి అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ,బంధుమిత్రులు, పోట్ల మర్రి గ్రామ ప్రజలు, బత్తలపల్లి ప్రజలు, వివిధ అధికారులు వీరప్ప కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img