Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Thursday, June 20, 2024
Thursday, June 20, 2024

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

తాగునీటి సమస్య పరిష్కరించేంతవరకు పోరాటాలు ఆపము
విశాలాంధ్ర ధర్మవరం:: వేసవి కాలం ప్రారంభం అయినప్పటినుండి ఇప్పటివరకు నెలరోజుల పాటు మాకు తాగునీరు రావడంలేదని, అరకొరగా ఉచిత తాగునీటిని ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారని, పూర్తి దశలో ఎందుకు తరలించడం లేదని నిరసిస్తూ 27వ వార్డు రోడ్డు వద్ద పదుల సంఖ్యలో మహిళలు రోడ్డున బిందెలతో నిరసన తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మాకు నెల రోజులుగా తాగునీరు అరకొరగా వస్తున్నాయని పూర్తి దశలో రావటం లేదని సంబంధిత సిబ్బందికి అధికారులకు తెలిపినా కూడా మాకు న్యాయం చేయలేకపోతున్నారని వారు వాపోయారు. అసలే ఎండాకాలం తాగునీరు అవసరం ఎంతో ఉందని, పట్టీ పట్టనట్లు అధికారులు ఉండడం దారుణమని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ఉండటం వల్లే తాము ఈరోజు రోడ్ ఎక్కిన పరిస్థితులు వచ్చాయని తెలిపారు. తాగునీరు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవని, మున్సిపాలిటీ వాళ్లే మమ్ములను తాగునీరు ఇచ్చి ఆదుకోవలసిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ఉచిత నీటిని ట్రాక్టర్ ద్వారా సగం మందికే పంపిణీ చేస్తున్నారని మిగిలిన సగం మంది నీటి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపాలిటీ కార్యాలన్నీ ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img