Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మహిళలు నేడు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు.. మానవతా సంస్థ అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి

విశాలాంధ్ర ధర్మవరం:: మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, వారి సేవలే నేటి సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మానవతా సంస్థ అధ్యక్షులు తల్లం నారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ పట్టణంలోని సాయి నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో మహిళా డాక్టర్లు అయినా డాక్టర్ శ్వేత, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సాయి చంద్రిక, హెల్త్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ సునీత, జ్యోతి, పారిశుద్ధ్య కార్మికురాలు ముత్యాలమ్మ, సేవా కార్యకర్త కళావతి లను అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం అధ్యక్షులు నారాయణ మూర్తి, కార్యదర్శి చిన్నప్ప మాట్లాడుతూ ప్రతి మహిళ అమ్మగా కుటుంబంలో అందరికీ తన సేవలు అందిస్తుందని, తల్లిగా, చెల్లిగా, అక్కగా, అందరికీ ప్రేమను పంచుతుందని, ప్రేమను అందరికీ సమానంగా పంచుతూ కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు. అంతేకాకుండా నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటూ తమదైన శైలిలో కీలకపాత్ర వహిస్తూ స్ఫూర్తిగా ఉంటున్నారని తెలిపారు. మహిళ ఎక్కడ గౌరవింప పడుతుందో, అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జింక చిన్నప్ప సహాయ కార్యదర్శి మంజునాథ్, డైరెక్టర్లు జగ్గా వేణుగోపాల్, రామకృష్ణ, సాయి ప్రసాద్, నరసింహారెడ్డి, నాగభూషణం, వెంకటేశ్వర్లు, అన్న లక్ష్మీనారాయణ, భాస్కర్ (శివ) పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img