Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన ద్వారపురెడ్డి జగదీశ్ జన్మ దిన వేడుకలు

విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం జిల్లాలోని టీడీపీకు ఆశాజ్యోతి, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అనంతరం టీడీపి పార్టీ కార్యాలయంలో నేతలు,అభిమానులు, కుటుంబసభ్యుల ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేకునుకోసి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈకార్యక్రమంలో మాజీఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు,మాజీ మున్సిపల్ చైర్మన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, ప్రముఖ వైద్యులు రామ్మోహనరావు, ద్వారపురెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ నేతలు గర్భాపు ఉదయభాను, వాడాడ రాము, టిడిపిపట్టణ పార్టీ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, మండలపార్టీ అధ్యక్షుడు దొగ్గమోహన్, సీతానగరం మండలపార్టీ అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, నియోజకవర్గంలోని టీడీపినాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, కోలా బాబు, రౌతు వేణుగోపాలనాయుడు ,తాతపూడి వెంకటరమణ, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్ర మౌళి, నారాయణరావు, మజ్జి బ్రదర్స్,కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి,  మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్, పాలకొండ రాజశేఖర్, రౌతు వేణుగోపాలనాయుడు, సాలహరి, బీమ శంకరరావు, శ్రీనివాసరావు, వెంకట నాయుడు, పార్వతీపురం,సీతానగరం, బలిజిపేటమండలంతోపాటు పార్వతీపురం పురపాలక సంఘంలోని నాయకులు,అభిమానులు, కార్యకర్తలతోపాటు జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల నేతలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసారు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రపార్టీ కార్యాలయం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పార్టీకి చెందిన పలువురు రాష్ట్రనేతలు, వివిధజిల్లాల నేతలు జగదీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img