Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటర్ హాల్ టికెట్ల నిరాకరణ పేరుతో వేధిస్తే కఠిన చర్యలకు సిఫారసులు

ఎస్సిపిసిఆర్ సభ్యులు సీతారాం
విశాలాంధ్ర – శ్రీకాకుళం: ఫీజులు బకాయిలు,హాజరు సరిపడలేదన్న సాకుతో రాష్ట్రంలోని ఏ ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థికైనా హాల్ టికెట్ నిరాకరించినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికొచ్చినా సంభందిత కార్పొరేట్,ప్రైవేటు కళాశాల గుర్తింపు రద్దుతో పాటు ఆయా యాజమాన్యాలపై వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసేలా అన్ని జిల్లాల ఇంటర్మీడియట్ అధికారులకు సిఫారసులు చేసేందుకు కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎస్సిపిసిఆర్)సభ్యులు గొండు సీతారాం అన్నారు.
బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సీతారాం మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా నేరుగా హాల్ టీజెట్లు జారీ ప్రక్రియ ప్రారంభించిందని దీనిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు గుర్తెరిగి ఈ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను పొందే వెసులు బాటు కల్పించిందని అన్నారు,కళాశాలల యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులుంటే [email protected] మెయిల్ కు పంపిస్తే చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img